NLG: కొండమల్లేపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యుగంధర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆధునిక సాంకేతికతో రూపొందించినట్లు తెలిపారు. అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
కొండమల్లేపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


