హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడిసిన్‌లో మెరిసిన చిన్నగుంటపల్లి విద్యార్థినులు

WNP: మండలంలోని చిన్నగుంటపల్లి గ్రామానికి చెందిన దివ్యశ్రీ (448), లీనా మధుర (417) మార్కులతో ఉచిత మెడికల్ సీట్లు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహం నందు ఆయన విద్యార్థినులను సన్మానించి అభినందించారు. పేద కుటుంబాల నుంచి వచ్చి వైద్య విద్యలో సీట్లు సాధించడం అభినందనీయమన్నారు.