MBNR: రాజాపూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారి 44 మధ్యలోని డివైడర్ పై బుధవారం గుర్తుతెలియని మృతదేహం (45) లభ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడు నీలిరంగు షర్టు, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. సంబంధికులు ఎవరైనా ఉంటే రాజాపూర్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్సై కోరారు.
తెలంగాణ
గుర్తు తెలియని మృతదేహాం లభ్యం


