హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ ఫోటోల ప్రచారం.. లీగల్ సెల్ హెచ్చరిక

HYD: BRS ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని AI, డీప్ ఫిక్ సాంకేతికతతో సృష్టించిన నకిలీ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయని BRS పార్టీ తెలిపింది. ఇవి 100% కల్పితమని స్పష్టం చేసింది. ఈ మార్ఫింగ్ దృశ్యాలను ప్రసారం లేదా విస్తరణ చేసే మీడియా సంస్థలు, డిజిటల్ ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిళ్లపై కఠినమైన చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది.