RR: మియాపూర్ టీఎన్ నగర్ కాలనీలో నెలల తరబడి వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. కాలనీవాసుల చీకటి కష్టాలను చూసి చలించిన స్థానిక నాయకుడు అట్టేపల్లి రామప్రభు తక్షణమే స్పందించి, సొంత ఖర్చుతో 10 కొత్త స్ట్రీట్ లైట్లను బహూకరించి కాలనీలో వెలుగులు నింపారు.
తెలంగాణ
చీకట్లు తొలగించిన స్థానిక నాయకుడు రామప్రభు


