WNP: పెబ్బేరు ప్రధాన రహదారిపై సెంట్రల్ లైట్లు వెలగక రాత్రివేళల్లో అంధకారం నెలకొంది. వాహనదారులు, పాదచారుల ఇబ్బందులపై 'HIT TVలో' 'అంధకారంలో పెబ్బేరు' కథనం ప్రచురితమైంది. ఈ కథనంకు స్పందించిన మున్సిపల్ అధికారులు క్రేన్‌తో లైట్ల మరమ్మతులు చేపట్టారు. దీంతో స్థానికులు అధికారులకు, HIT TV యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'HIT TV' కథనానికి స్పందించిన అధికారులు


