హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మీ ఛాలెంజ్‌లకు భయపడం: డిప్యూటీ సీఎం

HYD: శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పోడియం వద్ద ఆందోళన తెలుపుతున్న బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి.. 'మీ ఛాలెంజ్‌లకు, బెదిరింపులకు మేము భయపడే ప్రసక్తే లేదు. ఎవరిని బెదిరిస్తున్నారు.. ఎంతకాలం బెదిరిస్తారు' అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.