హైదరాబాద్: 28°C
క్రీడలు

ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న అలెక్స్ (VIDEO)

US ఓపెన్‌ క్వార్టర్స్‌లో అలెక్స్‌ మైకెల్సెన్‌పై ఫ్రాన్సెస్ టియాఫో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయిన.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు. విజయానికి ఒక్క సెట్ దూరంలో బోల్తా పడిన అలెక్స్‌ ఓటమి బాధతో మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఆ యువ ఆటగాడిని టియాఫో ఓదార్చిన తీరు ప్రస్తుతం SMలో వైరల్‌గా మారింది.