హైదరాబాద్: 28°C
క్రీడలు

రూ.20 కోట్లు ఇస్తే హెడ్‌కోచ్‌గా వస్తా?

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు CSK కొత్త హెడ్‌కోచ్‌ కోసం అన్వేషణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో CSK చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే అతడికి రూ.18 నుంచి 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోర్గాన్‌కు అంత మొత్తం ఇవ్వడం కంటే, బ్యాటింగ్ కోచ్ మైఖెల్ హస్సీని ప్రమోట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.