హైదరాబాద్: 28°C
క్రీడలు

వింటేజ్ ట్రెండ్‌‌లో టీమిండియా ప్లేయర్స్

టీమిండియా క్రికెటర్లకు సంబంధించి చాట్‌ జీపీటీ ద్వారా చేసిన పాత ఫోటోల ప్రయోగం SMలో వైరల్‌గా మారింది. ఇందులో మహేంద్ర సింగ్‌ ధోని, సంజు శాంసన్‌, గిల్, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ చాట్‌ జీపీటీ ఫోటోల ద్వారా నాటి ట్రెండ్‌ను గుర్తుకు తెచ్చారు.