హైదరాబాద్: 28°C
క్రీడలు

'ప్రతి మ్యాచ్‌ పోటాపోటీగా ఉంటుంది'

ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలు ఎంతో ఉత్కంఠగా సాగుతాయని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ అన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్‌ మలుపు తిరగడానికి రెండు బంతులు చాలన్నాడు. పాక్, లంక, బంగ్లా, ఆఫ్గాన్‌తో పాటు నేపాల్‌ను కూడా తక్కువ అంచనా వేయలేమని చెప్పాడు. ఏ జట్టుకైనా గెలుపు అంత తేలిక కాదని, ప్రతి మ్యాచ్‌ పోటాపోటీగా ఉంటుందన్నాడు.