హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాత్విక్ మృతిపై విచారణ జరిపించాలి: PDSU

KMM: విద్యార్థి సాత్విక్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ఎదుట నిరసనలు చేపట్టారు. విద్యార్థులు మృతి చెందుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని, కలెక్టర్ ఘటన స్థలానికి వచ్చి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్సీఓపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని కోరారు.