గద్వాల జిల్లాలోని గ్రామీణ యువత బండరాళ్లు ఎత్తే పోటీల కోసం, తాత్కాలిక బలం పేరిట స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విచక్షణారహితంగా వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక సరిహద్దుల నుంచి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇవి సరఫరా అవుతున్నాయని, దీనివల్ల అనారోగ్యం, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వైద్యుల సూచనల్లేని విక్రయాలపై నిఘా ఉంచాలంటున్నారు.
తెలంగాణ
మత్తులో యువత.. కట్టడి చేయాలని డిమాండ్


