SRD: గుమ్మడిదలలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విద్యుత్ భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, ఊరేగింపులు, డీజే వినియోగం, అత్యవసర పరిస్థితులపై అధికారులు సూచనలు చేశారు. పోలీసులకు, ప్రభుత్వ శాఖలకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై అవగాహన సమావేశం


