NGKL: అచ్చంపేటలో వన్యప్రాణి నేరాల నియంత్రణ, కేసుల నమోదులో చట్టపరమైన అంశాలపై అటవీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో చౌసింఘా హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ చట్ట నిబంధనలు, ఆధారాల సేకరణ, కేసు రికార్డుల నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
తెలంగాణ
వన్యప్రాణి నేరాలపై పకడ్బందీగా కేసులు


