GDWL: మానవపాడు మండలం చండూరు శివారులో కొన్నేళ్ల క్రితం నిర్మించిన వంతెన మరమ్మతులకు గురైంది. ఎర్రవల్లి, ఉండవల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వంతెనపై ఇనుపచువ్వలు తేలడంతో పాటు రక్షణ దిమ్మెలు దెబ్బతిన్నాయి. కింద ముళ్లపొదలు పెరిగాయి. ప్రమాదాలు జరగకముందే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
దిమ్మెలు విరిగిన వంతెన.. పొంచి ఉన్న ప్రమాదం


