KMR: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. బిక్కనూరు మండలం ఈసన్నపల్లి గ్రామానికి చెందిన రైతు భీమయ్య తన ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఫర్టిలైజర్ యాప్ పని చేయకపోవడంతో యూరియా దొరకడం లేదని చెప్పారు. తక్షణమే యాప్‌ను తొలగించి యూరియాను అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
VIDEO: 'రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు'


