ఆర్థిక ఇబ్బందులతో పీకల్లోతు కష్టాల్లో పడిన ప్రముఖ 'లివ్ గోల్ఫ్' లీగ్ అమెరికాలోని న్యూజెర్సీ కోర్టులో దివాలా రక్షణ కోసం దరఖాస్తు చేసుకుంది. తమకు 500 మిలియన్ నుంచి ఒక బిలియన్ డాలర్ల మధ్య అప్పులు ఉన్నట్లు పేర్కొంది. సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ నిధుల నిలిపివేతే ఈ పరిస్థితికి కారణమని తెలిపింది.
క్రీడలు
దివాలా తీసిన 'లివ్ గోల్ఫ్'.. కారణమిదే!


