SDPT: జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ ధర్నా.. భారీ ట్రాఫిక్ జామ్


