టీమిండియా స్వదేశీ క్రికెట్ సీజన్ కోసం క్యాంపా, SBI లైఫ్, చాట్‌జీపీటీ సంస్థలను అసోసియేట్ పార్ట్‌నర్లుగా బీసీసీఐ ప్రకటించింది. 2028 మార్చి వరకు ఉండే ఈ ఒప్పందం ద్వారా బీసీసీఐకి రూ.130 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. గత సైకిల్‌తో పోలిస్తే ఈ డీల్ విలువ 44 శాతం పెరిగినట్లు బీసీసీఐ వెల్లడించింది. భారత్-వెస్టిండీస్ సిరీస్‌తో ఈ భాగస్వామ్యం ప్రారంభం కానుంది.
క్రీడలు
బీసీసీఐ కీలక ప్రకటన


