వెస్టిండీస్‌తో భారత్‌లో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు ఆసియా క్రీడల బాధ్యతల వల్ల శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నాడు. అతడి స్థానంలో మిడిలార్డర్‌లో రాణించగల RCB కెప్టెన్ రజత్ పాటిదార్ పేరును బీసీసీఐ సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన పాటిదార్ ఎంపికపై త్వరలోనే స్పష్టత రానుంది.
క్రీడలు
వెస్టిండీస్‌తో సిరీస్.. టీమ్‌లోకి RCB కెప్టెన్?


