HYDలో వర్షాకాలంలోనూ ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే 4-5డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగరవాసులు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రాత్రివేళల్లోనూ వేడి తగ్గకపోవడంతో ఫ్యాన్లు, ఏసీల వినియోగం పెరిగి విద్యుత్ రికార్డు స్థాయిలో ఖర్చవుతోంది. మంగళవారం నగరంలో ఏకంగా 3,819 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు డిస్కంలు తెలిపాయి.
తెలంగాణ
వర్షాకాలంలోనూ ఎండలు..!


