MLG: జిల్లాలో లభ్యమయ్యే ఇసుకకు రాష్ట్రంలో డిమాండ్ ఎక్కువ. దీన్ని ఆసరా చేసుకుని ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చీకటిమాటున ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు. అనుమతి ఉన్న లారీలు వెనుకాలనే అక్రమ లారీలను అనుసరించి దర్జాగా జిల్లా దాటిస్తున్నారు. అయితే పట్టా, డీసల్డింగ్ క్వారీలో ఈ తరహా అక్రమం నిత్యం జరుగుతున్న అధికారులు స్పందన కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు
తెలంగాణ
జోరుగా ఇసుక అక్రమ రవాణా


