WGL: రఘునాథపాలెం బీసీ గురుకుల విద్యార్థి సాత్విక్ మృతి ఘటనను ABSF, స్వేరోస్, BSF విద్యార్థి సంఘాల నాయకులు ఎంజేపీ గురుకుల పాఠశాలల సెక్రటరీ సైదులు దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై సెక్రటరీ విచారం వ్యక్తం చేస్తూ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబీకులకు ఉద్యోగం అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
విద్యార్థి మృతి ఘటనపై స్పందించిన సెక్రెటరీ


