GDWL: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో టెంకాయలు, చీరలు, లగేజీ తదితర దుకాణాల నిర్వహణ, కిరాణా సామగ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఈవో దీప్తి బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం ఉంటుందన్నారు. ఈ విక్రయ హక్కుల కాలపరిమితి ఏడాది పాటు ఉంటుందని, ఆసక్తిగల వారు పాల్గొనాలని ఆమె సూచించారు.
తెలంగాణ
జోగుళాంబ ఆలయ వేలం పాటలకు టెండర్ల ఆహ్వానం


