ADB: జిల్లాలో బుధవారం ఉదయం 8 గంటల వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జైనథ్ 14.8 మి.మీ, సాత్నాల 1.8 మి.మీ, మావల 1.3 మి.మీ, బేల 0.7 మి.మీ.గా ఉందని తెలియజేశారు. సిరికొండ, సోనాల, ఆదిలాబాద్, ఉట్నూర్ మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో నమోదైన వర్షపాతం వివరాలు


