సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడిని ముగించి వెళ్లిన వెంటనే, బీఆర్ఎస్ నాయకులు పసుపు నీటితో గ్రామ చౌరస్తాను కడిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ, గ్రామ మహిళలు నీళ్లు పోసి శుభ్రం చేశారు. బీఆర్ఎస్ నేతల వైఖరిని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
కాంగ్రెస్ ముట్టడి.. బీఆర్ఎస్ శుద్ధి


