NLG: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ శాఖల పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో చర్చ మళ్లీ జోరందుకుంది. ఈ క్రమంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
తెలంగాణ
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కేనా.?


