హైదరాబాద్: 28°C
తెలంగాణ

AITUC రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు

SRPT: కోదాడకు చెందిన మేకల శ్రీనివాసరావు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత మూడు రోజులుగా కరీంనగర్‌లో జరిగిన AITUC రాష్ట్ర నాలుగో మహాసభల్లో కార్మికుల సమస్యలు, కనీస వేతనాలు, కార్మిక చట్టాల అమలుపై చర్చించారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించినందకు ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.