NZB: ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ సమాజం, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం కాళోజీ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కాళోజీ తన సాహిత్యం ద్వారా ప్రజల సమస్యలను, సామాజిక అసమానతలను, పాలకుల వైఖరిని ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు.
తెలంగాణ
'ప్రజాకవి కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం'


