హైదరాబాద్: 28°C
క్రీడలు

US ఓపెన్: క్వార్టర్స్‌లోకి ఫ్రాన్సిస్ టియాఫో

యూఎస్‌ ఓపెన్‌లో 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫో అద్భుత విజయం సాధించాడు. ప్రత్యర్థి అలెక్స్‌ మైకెల్సెన్‌ తొలి రెండు సెట్లు గెలుచుకున్నప్పటికీ, 4.40 గంటల పాటు సాగిన హోరాహోరీ పోరులో టియాఫో పుంజుకున్నాడు. చివరి మూడు సెట్లలో మైకెల్సెన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు.