WGL: వర్ధన్నపేట మండలం గుబ్బేట తండాకు చెందిన బానోత్ వెంకటరామ్‌కి రూ.3 లక్షలు, దమ్మన్నపేటకి చెందిన అంగడి నర్సమ్మకు 2.50లక్షల LOC మంజూరయింది. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే లబ్ధిదారులకు సూచించారు. పేదలకు కాంగ్రెస్ అండగా ఉంటుదని పేర్కొన్నారు.
తెలంగాణ
చెక్కులు పంపిణీ చేసిన MLA నాగరాజు


