హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికిన నాయకులు

BDK: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ భద్రాచలం విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక BJP నాయకులు ఆయనను శాలువా కప్పి సత్కరించి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానికంగా పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. బండి సంజయ్ పర్యటన కార్యకర్తలో జోష్ నింపుతుందని జిల్లా నాయకులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.