హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఐదుగురు ఎస్సైలు బదిలీ

ASB: జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు ఎస్సైలను పరిపాలనా కారణాలతో ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్-1 డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సిర్పూర్ (టి) ఎస్సై సాగర్, చింతలమానేపల్లి ఎస్సై కమలాకర్, డీసీఆర్బీకి చెందిన ఐ.నరేష్లను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. అలాగే లక్ష్మణ్, సందీప్ కుమార్లను ములుగు జిల్లాకు కేటాయించారు.