MBNR: మహబూబ్‌నగర్ పట్టణంలోని అర్బన్ భవిత సెంటర్‌లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అలీమ్కో అసెస్‌మెంట్ క్యాంప్ నిర్వహించారు. 90 మంది విద్యార్థులు హాజరై అవసరమైన అసెస్‌మెంట్‌లు పూర్తి చేసుకున్నారు. రేపు చివరి రోజు కావడంతో అర్హులైన విద్యార్థులందరూ హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ ఐ. విజయకుమారి సూచించారు.
తెలంగాణ
అలీమ్కో అసెస్‌మెంట్ క్యాంప్


