హైదరాబాద్: 28°C
క్రీడలు

మళ్లీ 'బ్లూ' జెర్సీతో...

ప్రపంచకప్‌లో కాషాయ జెర్సీతో బరిలోకి దిగి వివాదాలకు దారితీసిన భారత హాకీ జట్టు, మళ్లీ తన పాత 'బ్లూ' రంగుకే ఓటు వేసింది. ఆసియా క్రీడల్లో టీమ్ ఎప్పటిలాగే నీలిరంగు జెర్సీతోనే ఆడుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ స్పష్టం చేశాడు. ఒలింపిక్ సంఘం కోరిక మేరకు తాము మొదటి ప్రాధాన్యతగా నీలి రంగును ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించాడు.