హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ కాంట్రాక్ట్ నుంచి చాప్‌మన్ అవుట్

న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ 2026-27 సీజన్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగి క్యాజువల్ కాంట్రాక్ట్‌ను ఎంచుకున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కాలేదని, అక్టోబర్‌లో భారత్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.