హైదరాబాద్: 28°C
క్రీడలు

Asia Cup: IND సెమీస్ ప్రత్యర్థి ఖరారు

మహిళల ఆసియాకప్‌-2026లో భారత జట్టు సెమీఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది.