హైదరాబాద్: 28°C
క్రీడలు

IND-AFG సిరీస్‌.. ఎక్కడ చూడాలంటే?

భారత్, ఆఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఈ నెల 13 నుంచి జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత్‌లో జరుగుతున్నప్పటికీ ఈ సిరీస్‌కు ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తుండటం విశేషం.