HYD: సికింద్రాబాద్ ఫ్లోరా హోటల్-బోయిగూడ కమాన్ రోడ్డుపై గుంతలు, నిలిచిన మురుగునీరు, చెత్తాచెదారంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వాహనదారులు, పాదచారులు ప్రమాదాల ముప్పును ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డును తక్షణమే పరిశీలించి మరమ్మతులు చేపట్టి, చెత్త తొలగించి సమస్యను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
అధ్వానంగా బోయిగూడ కమాన్ రోడ్డు


