కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పార్క్ చేసిన పెట్రోలింగ్ ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని అపహరించిన మహమ్మద్ అజాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్ నుంచే వాహనం ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్


