సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ డ్యామ్‌లో బుధవారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 515.375 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి 523.600 మీటర్లు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 4.450 టీఎంసీలు కాగా, మొత్తం సామర్థ్యం 29.917 టీఎంసీలు. డ్యామ్లోకి సగటున 292 క్యూసెక్కుల ఇన్ వస్తుండగా, 362 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
సింగూర్ డ్యామ్‌లో 4.45 టీఎంసీల నీటి నిల్వ


