NRML: నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 19, CAS స్పెషలిస్ట్ 6 పోస్టుల భర్తీకి ఈ నెల 17న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అభ్యర్థులు కళాశాల వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల నకళ్లతో హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 పోస్టులు


