MHBD: తొర్రూరు మండలం మాటేడు శివారులో బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మాటేడు గ్రామానికి చెందిన చీకటి శ్రీను (50) బైక్‌పై వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


