హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా రైతు వేదిక!

SRPT: నేరేడుచర్ల క్లస్టర్ రైతు వేదిక నిరుపయోగంగా మారింది. రైతు వేదిక పురపాలికలో నిర్మించడానికి వీలు లేకపోవడంతో జానల్‌దిన్న శివారులో గ్రామానికి దూరంగా నిర్మించారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులకు తెలిపిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.