SDPT: బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన దొగ్గల రమ అంతగిరి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా మంజూరైన ఇంటి పనులు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ ఒగ్గు దామోదర్, సర్పంచ్ బైరి మానసతో కలిసి ఇంటి ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాలనర్సు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
నెరవేరిన పేదవారి సొంతింటి కల


