HNK: హన్మకొండ నగరంలో సేవాగుణంతో వేలాది మందికి ఉచిత భోజనాలు అందించిన లింగాల కేదారి–పుష్పలత దంపతులు దానధర్మాల కోసం తమ ఆస్తులను సైతం విక్రయించారు. రెడ్డి కాలనీ 2కోట్లు, చోటి మజీద్ ప్రాంతాల్లోని కోటి స్థిరాస్తులతో పాటు అగ్రంపహాడ్, పెంబర్తి సమీపంలోని 3.48 గంటల భూములను అమ్ముకుని చివరకు సొంత గూడు లేకుండానే లోకం వీడడం స్థానికులను కలచివేసింది.
తెలంగాణ
దంపతుల మృతి.. మిగిల్చిన విషాదం..!


