హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల ధర్నా

నిర్మల్: మున్సిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారం క్రితం విధులను బహిష్కరించగా కమిషనర్ హామీ ఇవ్వడంతో విధుల్లో చేరామని, అయినా జీతాలు ఇవ్వలేదని 45 మంది కార్మికులు వాపోయారు.