నిర్మల్: జేబులో ఉన్న సెల్ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ఓ యువకుడు గాయపడిన ఘటన తానూర్ మండలం ఎల్వీలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బెట్టి రాకేశ్ రెడ్డి మంగళవారం తన జేబులోని ఫోన్‌కు కాల్ రావడంతో బయటకు తీసి చూసేలోపే అది ఒక్కసారిగా పేలి కాళ్లపై పడింది. దీంతో కుడి కాలుకు గాయాలవ్వగా, తానూర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
తెలంగాణ
జేబులో ఒక్కసారిగా పేలిన సెల్ ఫోన్


