హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!

GDWL: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ఐజా మండలం తోతినోనిదోడ్డిలో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గట్టు 15.0 మి.మీ, అల్లంపూర్ 3.5 మి.మీ, చిన్నతండ్రపాడ్ 1.0 మి.మీ, ఐజా, వడేపల్లి 0.8 మి.మీ, జల్లాపూర్, కోదండపూర్, మల్దకల్, బురిదిపాడ్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.